శ్రీ వేంకటేశ్వరునికి విన్నపం న:భూతో, న: భవిష్యతి అనే విధముగా , సర్వలోకానికి ప్రత్యక్ష దైవముగా , సర్వ భక్త జనులతో గోవిందా అను పిలువబడగా , శ్రీ భూ సతులతో ఏడు కొండలపై అలరారుతున్న ధర్మపరిరక్షణా చక్రవర్తి అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఇవే మా నమః సుమాంజములు. పేద , ధనిక అను బేధం లేదు , కులం , మతం అనే తారతమ్యం లేదు ఆ భగవంతుడికి . శ్రీ వారి చెంత ఇంతటి మహత్కార్యం అనగా శ్రీ వారి గురించి సంక్లిప్తముగా వ్రాయగల అదృష్టం . దొరుకనా ఇటువంటి సేవ , దొరకునా ఇటువంటి భగవత్ సంకల్ప శక్తి. గోవిందా ! గోవిందా !..... స్వామి ఏడుకొండల వాడ , వేంకటరమణా అనగానే , మన మొర ఆలకించి , సకల కార్యములను దిగ్విజయముగా జరుగుగాక అని దీవించగలరు వారు , ఈ శ్రీవారు .. గోవిందా , నీ శరణు కోరగా వచ్చామయ్యా ! మమ్మల్ని మీరే కాపాడాలి దేవుడా ...
Posts
Showing posts from 2017